ఈ ఇమేజీని ఫోటోషాప్ ఫిల్టర్స్ లో పించ్ ఆప్షన్ ని ఉపయోగించడం ద్వారా ఇటువంటి ఎఫెక్ట్ ని డిజైన్ చెయ్యవచ్చు . ఇ ఎఫెక్ట్ రంగులు ఇవ్వటానికి బ్లెండ్ ఒప్షన్స్ ని ఉపయోగించాను. ఇమేజ్ బ్లర్ అవ్వటానికి రేడియల్ బ్లర్ లో జూమ్ ఆప్షన్ ని వాడను . సొ ఫ్రెండ్స్ ఇటువంటి ఎఫెక్ట్స్ ని సింపుల్ గా ఎలా నేర్చుకోవాలి
అనేది మీకు వివరించనున్నను.
Comments
Post a Comment