హాయ్ ఫ్రెండ్స్ వెక్టార్ ఇండియా లో మీ కోసం ఫోటోషాప్, ఇల్లుస్ట్రేటర్, కొరల్ డ్రా లో డిజైన్ చెయ్యబడ్డ వెక్టర్స్,టెస్ట్యూర్స్ ,వాల్ పేపర్ లను నిక్సిప్త పరుస్తున్నాం అంతే కాకుండా తెలుగు లో బోధనలు కూడా ఇస్తున్నాం. సో ఫ్రెండ్స్ సులువుగా వెక్టర్స్ ,పాటర్న్స్ ఎలా చెయ్యాలో నేర్చు కొనండి.అంతే కాకుండా పేస్ బుక్ యాడ్ లను విసిటింగ్ కార్డు లను,లోగో లను, డిజిటల్ పెయింటింగ్ ఎలా చెయ్యాలో కూడా ఇందులో పొందుపరుస్తున్నం.
Comments
Post a Comment