FREE WALLPAPERS HD_ INDIA_3D WALLPAPERS
ABSTRACT  GLOWING  PINCH  EFFECT 800 X 600 
ఈ  ఇమేజీని  ఫోటోషాప్  ఫిల్టర్స్  లో  పించ్  ఆప్షన్ ని ఉపయోగించడం  ద్వారా ఇటువంటి  ఎఫెక్ట్  ని  డిజైన్ చెయ్యవచ్చు . ఇ ఎఫెక్ట్  రంగులు ఇవ్వటానికి బ్లెండ్ ఒప్షన్స్  ని ఉపయోగించాను.  ఇమేజ్ బ్లర్ అవ్వటానికి రేడియల్  బ్లర్  లో జూమ్ ఆప్షన్ ని వాడను . సొ  ఫ్రెండ్స్  ఇటువంటి ఎఫెక్ట్స్ ని సింపుల్ గా  ఎలా నేర్చుకోవాలి
అనేది మీకు  వివరించనున్నను. 

 

Comments